Thursday, March 26, 2015

రాజకుమార్ - 1983


( విడుదల తేది: 02.09.1983 శుక్రవారం )
శ్రీనాథ్ మూవీస్ వారి
దర్శకత్వం: గుత్తా రామినీడు
సంగీతం: ఇళయరాజా
తారాగణం: శోభన్ బాబు,జయసుధ,నూతన్ ప్రసాద్,జయమాలిని

01. అమ్మమ్మో అబ్బబ్బో అయ్యయ్యో అలో అయ్యో సలపరం - ఎస్. జానకి - రచన:  దాసం గోపాల కృష్ణ
02. అర్ధరాత్రి సర్దు మణిగి అల్లరి పెట్టిందా చినబావా  - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన:  ఆత్రేయ
03. గోదారి పొంగులా హొయ్ రాదారి బంగాళా గోదారి తిరిగింది ఎన్నెని  - ఎస్. జానకి - రచన:  ఆరుద్ర
04. జానకి కలగన లేదు రాముని సతి కాగలనని ఏనాడు - పి. సుశీల , ఎస్.పి. బాలు - రచన:  ఆత్రేయ
05. తేనె కన్న తీయనిది తెలుగు బాష దేశాబాషలందు లెస్స - ఎస్.పి. బాలు,రమణ - రచన:  ఆరుద్ర
06. తోలి చూపు చెలి రాసిన శుభలేఖ పలుకే లేనిదే ప్రియ బాష - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన:  వేటూరి


No comments:

Post a Comment