Sunday, March 22, 2015

దేశోద్దారకుడు - 1986


( విడుదల తేది:  07.08.1986 గురువారం )
విజయ్ భాస్కర్ ఫిలిం ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: యస్. యస్. రవిచంద్ర
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: బాలకృష్ణ,విజయ శాంతి,సత్యనారాయణ,నూతన్ ప్రసాద్,గొల్లపూడి,
రావు గోపాలరావు,అరుణ

01. అమ్మాయి ముద్దబంతి ముద్దిమ్మన్నది ముద్దిస్తే  - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. ఎంత పని చేసిందమ్మా బిల్లంగోడు అహాహ ఓహో హో  - పి. సుశీల,ఎస్.పి. బాలు
03. గగన వీధుల్లో గాజు మేడల్లో సందె పొద్దు సావాసులు - ఎస్.పి. బాలు,ఎస్. జానకి కోరస్
04. జెండాపై కపిరాజు ముందు సీతవాజిశ్రేణి ( పద్యం ) - ఎస్.పి. బాలు
05. పట్టుకుంటే మాసిపోయే పడుచు పిట్టా పట్టుకాస్త జారిపోయే - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
06. వచ్చె వచ్చె వానజల్లు పడుచు గొడుగు ముద్దు పెడతా - ఎస్.పి. బాలు, పి. సుశీల



No comments:

Post a Comment