Wednesday, April 1, 2015

ప్రేమించి పెళ్లి చేసుకో - 1977



( విడుదల తేది: 26.05.1977  గురువారం )
మహేష్ ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: కె. హేమాంభరధర రావు
సంగీతం: సత్యం
గీత రచన: ఆరుద్ర
తారాగణం: మురళీ మోహన్, జయచిత్ర,లక్ష్మి,సత్యనారాయణ,రావు గోపాల రావు

                                  - ఈ చిత్రం లోని  పాటల వివరాలు - 

01. చిట్టి పొట్టి చిన్నోడు సిగ్గుపడుతున్నాడు ఆడది ఊ అంటే - పి. సుశీల - రచన: ఆరుద్ర
02. పచ్చని కొమ్మ మీద విచ్చిన పెళ్లి పూలు - పి. సుశీల - రచన: డా. సినారె
03. పాడని హృదయము లేదు - రామకృష్ణ - రచన: ఆరుద్ర
04. పిట పిటలాడే వయసు ఏదో గడబిడ చేస్తోంది - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
05. ప్రేమలోనే పడ్డానే - ఎం. రమేష్,జి. ఆనంద్, రఘురాం - రచన: కొసరాజు


No comments:

Post a Comment