Wednesday, April 1, 2015

దొంగలు చేసిన దేవుడు - 1977 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 15.10.1977 శనివారం )
పి.వి.టి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎస్.పి. ముత్తురామన్
సంగీతం: యంమ్ ఎస్  విశ్వనాథన్ మరియు విజయ కృష్ణమూర్తి
గీత రచన: అనిశెట్టి
తారాగణం: జైశంకర్,అశోకన్,రామదాస్,ప్రభ,రాజసులోచన,అపర్ణ,రంజన

01. అనంత దాయకి ఆలింపవా ఆరాధ్య దైవమా  - ఎల్.ఆర్. ఈశ్వరి , అంజలి బృందం
02. ఆకాశాన చుక్కలలోన నాట్యమాడు చెలియా ( 1 ) - వాణి జయరాం
03. ఆకాశాన చుక్కలలోన నాట్యమాడు చెలియా ( 2 ) - వాణి జయరాం
04. కనుల మోహంలో ఎదలో దాహంలో నీలో పరువమొచ్చే వరుడు - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
05.నను గెలుచుట నీ తరం కాదు ఎవరెదురోచ్చిన భయం - రామకృష్ణ, ఎస్.పి. బాలు


No comments:

Post a Comment