Sunday, April 12, 2015

మంచికి స్థానం లేదు - 1978


( విడుదల తేది: 26.01.1978 గురువారం )
పాలకుర్తి సోమేశ్వర ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. యల్. నరసింహా రావు
సంగీతం: బి. వసంత ( తొలి చిత్రం )
తారాగణం: మురళీ మోహన్..సరిత

01. అమ్మ జత కచ్చి నాన్నపై న కచ్చి ఎక్కడికెళ్లాలమ్మా - బి. వసంత, విజయలక్ష్మి శర్మ - రచన : వీటూరి
02. నింగి నాకు కబురంపింది నిన్ను దాచుకొమ్మని  - రామకృష్ణ,బి. వసంత - రచన: గోపి
03. మంచికి స్థానం లేదంటే ఇకమనుగడ ఎందుకు - రామకృష్ణ - రచన: గోపి
04. శృతి వీడిన వీణను నేను జత బాసిన మువ్వను నేను - పి. సుశీల - రచన: వేటూరి
                                   -- ఈ క్రింది పాట అందుబాటులో లేదు ---
                           01. కొడుకే పుడుతాడంటే  - బి. వసంత - రచన: వేటూరి     
             ***పై పాటల ప్రదాత శ్రీ విశ్వనాధరావు డబ్బీర్ .. వారికి నా ధన్యవాదాలు🙏***

1 comment:

  1. తారాగణం : ఆచారి , సుధాకర్ , సరిత , జ్యోతి కుమారి

    ReplyDelete