Tuesday, April 7, 2015

దశ తిరిగింది - 1979


(  విడుదల తేది: 08.12.1979 శనివారం )
అనంతలక్ష్మీ ఇంటర్ నేషనల్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: సత్యం
తారాగణం: మురళీ మోహన్, దీప,చంద్ర మోహన్,నూతన్ ప్రసాద్,సారధి,అత్తిలి లక్ష్మి

01. అందాల నా కృష్ణవేణి శృంగార రసరాగ వాణి  - కె. జె. ఏసుదాస్, రమణ - రచన: వేటూరి
02. అనంతలక్ష్మి కల్యాణి హవ్యాయానందదాయిని ( పద్యం ) - పి. సుశీల
03. అసలే అర్ధరాత్రి అందులో వానజల్లు ఎదర ఆడపిల్ల - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
04. కన్నయ్య పుట్టిన రోజునే ఒక వేణువు పుట్టింది ఒకరికొకరు ఏమైనా - పి. సుశీల,ఎస్.పి. బాలు
05. తాగోద్దురా బాబు తాగోద్దురా తాగితే తాగేవు  వాగోద్దురా నువ్వు - ఎస్.పి. బాలు
06. వగలాడికి మోగుడోస్తుంటే వరిచేనుకు ఈడోస్తుంటే మది మదిలో - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
07. సందెకాడ అందగాడు సరసమాడ రమ్మంటే పైటగాలి పంతమాడి - పి. సుశీల,ఎస్.పి. బాలు



No comments:

Post a Comment