Friday, April 24, 2015

పెళ్లి గోల - 1980


( విడుదల తేది: 11.12.1980 గురువారం )
రాజ్యలక్ష్మి ఫిలింస్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: సత్యం
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: మురళీ మోహన్,నూతన్ ప్రసాద్,గాయిత్రి,జయమాలిని,నాగభూషణం,మోహన్ బాబు

01. ఎదలో తుమ్మెద రొదలమ్మో నిదరే కంటికి రాదమ్మో ఇదేం పాడు గోల - ఎస్. జానకి బృందం
02. జల్ జల్ జల్ చినుకోయమ్మా జిల్ జిల్ జిల్ వణుకోయమ్మా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
03. మమతల మాకరందం మా అన్నా చెల్లెల అనుబంధం - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
04. వినవే బాలా నా ప్రేమ గోల ప్రేమ గంగ పొంగెను  - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
05. హయ్ సై అంటే సరి సై సై అంటే గురి సరదాల సరసాల - ఎస్. జానకి, ఎస్.పి. బాలు

No comments:

Post a Comment