Saturday, April 11, 2015

చండీప్రియ - 1980


( విడుదల తేది: 07.03.1980 శుక్రవారం )
అంజలీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: పి. ఆదినారాయణ రావు మరియు సత్యం
తారాగణం: శోభన్ బాబు, జయప్రద,అంజలీ దేవి,చిరంజీవి,గుమ్మడి,అల్లురామలింగయ్య

01. ఏవేళనైన ఒకే కోరిక ఏ పువ్వులైన ఒకే మాలిక  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
02. ఓ ప్రియా చండీప్రియా తొలి గిలిగింతలు  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
03. జననీ జననీ జననీ నవలావణ్య  - ఎస్.పి. శైలజ,పి. సుశీల బృందం - రచన: దేవులపల్లి
04. మసక పడితే నిదర పట్టదు నిదర పడితే  - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
05. యెలో యెలో యెలో వలపులు ఏవో నీలో నాలో - పి. సుశీల బృందం - రచన: వేటూరి



No comments:

Post a Comment