Tuesday, May 12, 2015

మొగుడు కావాలి - 1980


(  విడుదల తేది: 15.11.1980 శనివారం )
చరిత చిత్ర కంబైన్స్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన : వేటూరి సుందర రామూర్తి
తారాగణం: చిరంజీవి,గాయిత్రి,సువర్ణ,నూతన్ ప్రసాద్,ఎస్. వరలక్ష్మి,రమణమూర్తి

01. ఆకాశంలో తారకలు ఆకాశానికి చెందవు సాగర వీధిని కెరటాలు - ఎస్.పి. బాలు
02. ఆడపిల్లకి ఈడోస్తే తోడు కోసం ఏడిస్తే గోల ఆపి జోల పాడి నిదురపుచ్చే - ఎస్.పి. బాలు
03. ఓ చిలకా పలుకే బంగారమా నీ అలకే చిలిపి సింగారమా - ఎస్.పి. బాలు,పి. సుశీల,ఎస్.పి. శైలజ
04. నా మనసే మధురాపురం నీ పదమే నా యమునా తీరం - ఎస్.పి. బాలు
05. సన్నజాజి పందిట్లో సందెకాడ విరజాజి కౌగిట్లో పోద్దుకాడా - పి. సుశీల
06. సాచి కొడితే సరి సరి పద పద సని సని పద పద యెదలో సంగీతం - ఎస్.పి. బాలు

                                         పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment