Sunday, May 10, 2015

సినిమా పిచ్చోడు - 1980


( విడుదల తేది: 14.06.1980 శనివారం )
భారత్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వై. ఈశ్వర రెడ్డి
సంగీతం: చక్రవర్తి
తారాగణం:రఘునాథ్ రెడ్డి,గీత,జ్యోతి,మోదుకూరి సత్యం,అత్తిలి లక్ష్మి

01. అప్పా ఓలప్పా ఓ ఒప్పుల కుప్పా మా యప్పు కూతురా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
02. ఆగు తిరుగు నడువు నా అడుగు నీ అడుగు కలిసె దాకా - పి. సుశీల - రచన: డా. సినారె
03. ఎందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్ కు - జి. ఆనంద్, ఎం. రమేష్ - రచన: అప్పలాచార్య
04. నీవే నా పదమై నీవే నా స్వరమై కదలిరావే ఒదిగి పోవే - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె

                                    పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment