Sunday, May 10, 2015

మానవుడు మహనీయుడు - 1980


( విడుదల తేది:05.12.1980 శుక్రవారం)
ఉషశ్రీ మూవీస్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు, సుజాత,నూతన్ ప్రసాద్

01. కాంతి కలశం తొణికిందా దిగింత వనాంత వసంత వాకిటల - పి. సుశీల - రచన: ఉషశ్రీ
02. కుక్క తోక పట్టి గోదావరి ఈదితే నట్టేట మునిగేవు - ఎస్.పి. బాలు- రచన: పరుచూరి గోపాలకృష్ణ
03. చిక్ చిక్ చిక్కు చిన్నప్ప ఒళ్ళు జిల్ జిల్ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: పరుచూరి గోపాలకృష్ణ
04. చూడు చూడు కట్టి చూడు గుండె తలుపు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: పరుచూరి గోపాలకృష్ణ
05. దాగుడుమూతలు దండాకోరి దాచిన అందాలు - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్
06. రంగా పాండురంగా రారా చిలిపి దొంగ కలుపుకో నన్ను నీలో - పి. సుశీల - రచన: ఉషశ్రీ
                                
                                  పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు 


No comments:

Post a Comment