Tuesday, May 5, 2015

ఘరానా దొంగ - 1980


( విడుదల తేది: 29.03.1980 శనివారం )
విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: కృష్ణ,శ్రీదేవి,మోహన్ బాబు,గుమ్మడి,జయమాలిని

01. చిటికిల మెటికల తాళాలంట అలకల ఉలకల మేళాలంట - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
02. జయలక్ష్మి సద్గతి ( అష్టలక్ష్మి స్తోత్రం ) - ఎస్.పి. బాలు
02. ధిమికిట ధిమికిట అల్లరి అందం తిరికిట తిరికిట అల్లరి పరువం - పి. సుశీల,ఎస్.పి. బాలు
03. నీ జపమే చేస్తున్నా నీ భజనే చేస్తున్న నీ తాపమే చేస్తున్నా - పి. సుశీల,ఎస్.పి. బాలు
04. పంపరపనస పండురో బంపర బంపర బంపర - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. రొట్టె విరిగి నేతిలో పడ్డాక లొట్టలేసుక్కూర్చుంటే ఎట్టాగ - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. వాన వెలిసిన వేళ వయసు తడిసిన వేళా నువ్వే నన్ను - పి. సుశీల, ఎస్.పి. బాలు


No comments:

Post a Comment