Sunday, May 10, 2015

కిలాడి కృష్ణుడు - 1980


( విడుదల తేది: 12.09.1980 శుక్రవారం )
సంగమం పిక్చర్స్ వారి
దర్శకత్వం: విజయ నిర్మల
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: కృష్ణ,విజయశాంతి,గిరిబాబు,కాంతారావు,జయమాలిని

01. అమ్మపోయిందని ఏడవద్దు సిన్నమ్మా సెప్పేది విని ఊరుకో - ఎస్.పి. బాలు - రచన: సాహితి
02. ఎవరైనా చూడకుండా గాలైనా దూరకుండా గట్టిగా  - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య
03. నా విసురే విసురు నేనెవరు అసలు ఎవరైనా ఏమైనా - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ - రచన: డా. సినారె
04. నేను గాక ఇంకెవరు లేనేలేరు నీ పుట్టినరోజు వేడుకలో - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. పెళ్ళంటే నూరేళ్ళ పంటా అయ్యో రామా - ఎస్.పి.బాలు, పి. సుశీల, ఎం. రమేష్ - రచన: అప్పలాచార్య
06. వన్నెల చిన్నెల వెన్నెల కన్నుల చిన్నమ్మి - ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య

                                        పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment