Tuesday, May 19, 2015

సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి - 1980


( విడుదల తేది: 14.06.1980 శనివారం )
నవీన్ పిక్చర్స్  వారి
దర్శకత్వం: కె. హేమాంభరధర రావు
సంగీతం: సత్యం
తారాగణం: నూతన్ ప్రసాద్,కవిత,జయమాలిని,పద్మనాభం

01. ఈడొచ్చి కూకుంది దేవుడో నన్ను మీద - ఎస్. జానకి - రచన: వేటూరి
02. ఈతకే చలివేస్తుందా గాలికే గిలి పుడుతుందా ఇంతలో - ఎస్.పి. శైలజ,రమణ - రచన: వేటూరి
03. ఒక ఊరుంది ఒక ఏరుంది ఆ ఏటిగట్టున చెట్టునీడలో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: గోపి
04. పైనుంచి ఎగిరోచ్చింది పావురాయి కిచ్ కిచ్ - ఎస్.పి. బాలు,పి. సుశీల బృదం - రచన: వేటూరి
05. మాటలాడగలవా ఓరల్లుడా పాట పాడగలవా - మాధవపెద్ది,రమేష్ - రచన: ఆరుద్ర
06. సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి పెళ్లి అప్పా లడ్డు పెట్టాలండి - రామకృష్ణ,రమణ బృందం - రచన: ఆరుద్ర                




No comments:

Post a Comment