Wednesday, May 13, 2015

మదనమంజరి - 1980


( విడుదల తేది: 03.10.1980 శుక్రవారం )
విఠల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: విఠల్ ఆచార్య
సంగీతం: విజయ కృష్ణమూర్తి
తారాగణం: రంగనాథ్,జయమాలిని,సారధి,ముక్కామల,ఎస్. వరలక్ష్మి,బాలకృష్ణ,రాజేశ్వరి

01. కదలవు మెదలవు ఉలకవు పలకవు కల చెదిరిన రాజ - పి. సుశీల - రచన: డా. సినారె
02. ధ్యాయేత్ సిద్ది వినాయకం గణపతిం పాప ( శ్లోకం ) - పి. సుశీల
03. నమామి విఘ్నేశ్వర మాదిదేవం (శ్లోకం ) - రఘురాం
04. నాగమల్లి ఆగుమల్లి నా కోసం దొరక్క దొరక్క దొరికింది - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. నాగమ్మ లింగమ్మ మంగమ్మ..ఎక్కకెక్కడికెళ్ళినా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
06. వయసే ఒక వేడుకా నా వలపే ఒక కానుక ఆ వయసు - పి. సుశీల
07. సేవలోని ఆనందం మనుజలోక సంబంధం ప్రేమలోని మాధుర్యం - పి.బి. శ్రీనివాస్

                                         పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment