Sunday, June 28, 2015

సిరివెన్నెల - 1986


( విడుదల తేది: 05.06.1986 గురువారం )
గీతాకృష్ణామూవీ కంబైన్స్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాథ్
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: సిరివెన్నల సీతారామ శాస్త్రి
తారాగణం: సుహాసిని,సర్వదమన్ బెనర్జీ,మూన్ మూన్ సేన్,
సాక్షి రంగారావు,సుధాకర్,సంయుక్త,శుభ

01. ఆదిబిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది - ఎస్.పి. బాలు
02. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నను గన్న నావాళ్ళు - ఎస్.పి. బాలు
03. కన్నెమూగ మనసు కన్నస్వర్ణ స్వప్నమై .. ఈ గాలి ఈ నేల ఈ ఊరు  - పి. సుశీల
04. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగిపూలు తేవే - పి.సుశీల,ఎస్.పి. బాలు, బి. వసంత
05. చినుకు చినుకు చినుకు తొలి తొలి తొలకరి చిలికిన చినుక - ఎస్.పి. బాలు
06. చెలియ నిలిచెను మృదుల గగనాన జాబిల్లియై ( బిట్ ) - పి. సుశీల
07. పాటల్లో పాడలేనిది నోటి మాటల్లో చెప్పలేనిది నీ గుండెల్లో - ప్రకాశ రావు, పి. సుశీల,ఎస్.పి. బాలు
08. పోలిమేరి దాటిపోతున్నా ఓ గువ్వల చెన్నా పొరుగూరికి - ఎస్.పి. బాలు, బి. వసంత
09. ప్రకృతికాంతకు ఎన్నెన్ని హొయలో పదము కలిపితే - ఎస్.పి. బాలు ( పి. సుశీల ఆలాపన తొ )
10. మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవివే - ఎస్.పి. బాలు
11. విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం - ఎస్.పి. బాలు, పి. సుశీల


No comments:

Post a Comment