Friday, July 17, 2015

ఈశ్వర కటాక్షం - 1982 (డబ్బింగ్)



( విడుదల తేది:  22.01. 1982 శుక్రవారం )
శబరి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎ.పి. నాగరాజన్
సంగీతం: ఎ.ఎ. రాజ్ మరియు కె. వైద్యనాథన్
గీత రచన: వీటూరి
తారాగణం: లక్ష్మి, శివకుమారి, ముత్తురామన్,శ్రీవిద్య,ఎస్.వరలక్ష్మి

01. ఝణ ఝణ ఝణనమని ఆడవా - పి. లీల
02. దేవా ఓ పరమేశ్వరా ఇటుపైన నువ్వేను - పి. లీల
03. నాధుని వరమే నా మాట నా చల్లని బ్రతుకులొ  - పి. సుశీల
04. పరమైన వరమివ్వు శివపరమైన నే మరణించు - పి. లీల
05. పాడుకోవే సర్వం శివ మనుచు పాడుకోవే - బి. వసంత
06. పాడెదనె కోరి పాడెదనె నాలొ ప్రాణం ఉండేవరకు - పి. లీల
07. లొకములొ ఏమైనా శివమహిమేగా ఈ హ్రుదయములొ - పి. సుశీల        


No comments:

Post a Comment