Thursday, July 30, 2015

అమర గీతం - 1982


( విడుదల తేది:  03.09. 1982 శుక్రవారం )
గోటేటి ఫిలింస్ వారి
దర్శకత్వం: ఆర్. సుందర్ రాజన్
సంగీతం: ఇళయరాజా
తారాగణం: మోహన్, పూర్ణిమ జయరాం

01. అంతా నీ కోసమే మరదలే నా మనసే పొంగిపోయే - ఎస్.పి. బాలు
02. ఆడుతోంది కోడెవయసు చూడు సరదాగా పాడు - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
03. కోటి కవితలే ఆలపించును పాట పరవశము - ఎస్.పి. బాలు
04. నాదరూప గానమునకు రసబంగమో ముదమగు - ఎస్.పి. బాలు
05. నెలరాజా పరుగిడకు చెలి వేచే నా కొరకు ఒక్కమారు - ఎస్.పి. బాలు
06. మదిలోన నిన్ను తలిచి హృదయాన కోరి పిలిచి - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
07. వేదనగా విధి శోధనగా మిగిలే వలపే ఒక కలగా - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment