Thursday, July 30, 2015

అమ్మా నన్ను దీవించు - 1985


( విడుదల తేది:  20.09. 1985 శుక్రవారం )
శ్రీ మహలక్ష్మిసినీ కంబైన్స్ వారి
దర్శకత్వం: కె. రంగరాజు
సంగీతం: ఇళయరాజా
తారాగణం: శివకుమార్, సుజాత

01. ఒక రాగము నేర్పినావు నాలో ప్రతి రోజు పాటై - వాణి జయరాం,రామకృష - రచన: ఆత్రేయ
02. నా ప్రేమ ఓడి పోయెనే మనాలి మారి పోయెనే - ఎస్. జానకి - రచన: ఆత్రేయ
03. వేణు గీతి విన్నాతను చేరువైన తరుణం  - ఎస్. జానకి,ఎస్.పి. బాలు  - రచన: గోపి
04. హే ఐ లవ్ యు..అందమంతా పొంగివచ్చు - వాణి జయరాం,రామకృష్ణ కోరస్  - రచన: ఆత్రేయ


No comments:

Post a Comment