Wednesday, July 8, 2015

అర్ధరాత్రి స్వతంత్రం - 1986


( విడుదల తేది:  06.11.1986  గురువారం )
స్నేహ చిత్రా పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఆర్. నారాయణ మూర్తి
సంగీతం: సత్యం
గీత రచన: వంగపండు
తారాగణం: ఆర్. నారాయణ మూర్తి,పి.ఎల్. నారాయణ,టి. కృష్ణ

01. ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడకొచ్చి ఎక్కడ చచ్చారు - పి. సుశీల బృందం
02. ఏం పిల్లాడో ఎల్దాం వస్తావా ఏం పిల్లా ఎల్దాం వస్తావా - వంగపండు బృందం
03. ఓరినాయనో ఎల్దాం వస్తావా ఓరి చెల్లెలో ఎల్దాం ( బిట్ ) - వంగపండు
04. గంగమ్మ తల్లి గంతులు చూడు అడవి తల్లి - వంగపండు
05. గుండెమీద గునపంపోటో బూసాములు పొడిచారయ్యో - వంగపండు
06. నీయమ్మ చచ్చిన  - వంగపండు
07. నోమీన మన్నాలో నోమీమ మన్నాలో చందమామ - వంగపండు బృందం
08. మా పోరు ప్రజా పోరు మా బాట ఎర్రబాట - ఎస్.పి. బాలు కోరస్


No comments:

Post a Comment