Friday, July 10, 2015

అన్నా చెల్లెలు - 1988


( విడుదల తేది: 02.09.1988 శుక్రవారం )
పద్మావతి ఫిలిం డివిజన్ వారి
దర్శకత్వం: రవిరాజ పినిశెట్టి
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు,రాధిక,శరత్ బాబు,జీవిత,గుమ్మడి

01. అందాల మరదలా ఆడపడుచు - పి. సుశీల,ఎస్.పి. బాలు, మనో, లలితా సాగరి - రచన: వెన్నెలకంటి
02. అందాలు ఆవురావురన్నాయి సందెకాడ - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వెన్నెలకంటి
03. నిన్న పూలతోట నేడు గాలిపాట వసంతాలు శిధిలాలాయేనా - మనో - రచన: వెన్నెలకంటి
04. మరులే చిలికే మన్మధ చిలకా చిక్కనివ్వు కాస్త - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి


No comments:

Post a Comment