Friday, July 10, 2015

అమర్ - 1992


 ( విడుదల: మార్చ్ 1992 )
గౌతం విక్రం ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. రాజేశ్వర్
సంగీతం: ఆదిత్యన్
గీత రచయిత: రాజశ్రీ
తారాగణం: భానుపియ,కార్తిక్,శ్రీవిద్య,రాధా రవి,ప్రతాప్ పోతన్,షమ్మి కపూర్

01. ఓ నవ్వు చాలు ఎన్నెన్ని వలలు వేసి అల్లుకుంటుంది -
02. చక్కనైన చుక్కల్లారా కాలాన్నేలే...చెరగనిదీ కధ ( సంతోషం ) - ఎస్.పి. బాలు
03. చక్కనైన చుక్కల్లారా కాలాన్నేలే...విషమే వేలిగేనులే ( విషాదం ) - ఎస్.పి. బాలు
04. చింగ్ చింగ్ చింగ్ చింగ్ చింగ్చింగ్లే తెల్లబజార్ - చిత్ర బృందం
05. తమలపాకు షోకిల్లా నా చెయ్యిపట్టు ఓ పిల్లా ఈ వన్నెలు నీకు అందం - ఎస్.పి. బాలు
06. ముస్తఫా ముస్తఫా నీకే నీవురా సాటే సాటిరా - ఎస్.పి. బాలు బృందం
07. అంబర వీధిని మేఘాలలో అందాల మోహన రాగాలలో - ఎస్.పి. బాలు కోరస్

                           - చిత్ర వివరాలు తెలిపిన వారు శ్రీ సుందర్ రాజన్ గారు -



No comments:

Post a Comment