Friday, July 10, 2015

అప్పుల అప్పారావు - 1992


( విడుదల తేది:  24.01. 1992 శుక్రవారం )
కామధేను క్రియేషన్స్ వారి
దర్శకత్వం: ఇ.వి.వి. సత్యనారాయణ
సంగీతం: రాజన్ - నాగేంద్ర
తారాగణం: రాజేంద్ర ప్రసాద్,శోభన,రమాప్రభ,బ్రహ్మానందం,సుత్తివేలు,బాబు మోహన్

01. అప్పేచేయని వాడు గాడిద అప్పు తీర్చక వేయ్ వాయిదా - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. ఓసి నా సుబ్బలక్ష్మి రావే జత కావే అనకనకే - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: వేటూరి
03. తొలి నైటు అదెంతో స్వీటు మలివైపు మరెంతో ఘాటు - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: భువనచంద్ర
04. మూడో దెబ్బకొట్టకా భామా నా ఎదలో పొంగింది ప్రేమ - ఎస్.పి. బాలు,చిత్ర - రచన: భువనచంద్ర
05. రంబ హో హో హో - బాలు,రమేష్,శైలజ,రాధిక,శుభ,రమణ - రచన: సాహితి
06. రారా ఓ గ్యాంగ్ లీడరా జగదేక మెగాస్టారా అతిలోక సుందరాంగి - ఎస్. జానకి - రచన: వేటూరి


No comments:

Post a Comment