Tuesday, July 14, 2015

అక్క మొగుడు - 1992


( విడుదల తేది:  20.08.1992  గురువారం )
సుజయ మూవీస్ వారి
దర్శకత్వం: క్రాంతికుమార్
సంగీతం: రాజ్-కోటి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: డా. రాజశేఖర్,సుహాసిని,దివ్యవాణి,కిన్నెర, కోట శ్రీనివాసరావు....

01. అక్కమ్మ అక్కమ్మ అందాల చుక్కమ్మ ఏమమ్మా - చిత్ర,మినిమిని
02. చెలియా చెలియా మదంతా గోల గోల కలలో కలిగే - ఎస్.పి. బాలు, చిత్ర బృందం
03. భజన చేయవే మనసా రామ భజన చేయవే - ఎస్.పి. బాలు
04. యా విద్యా శివకేశవాది జనని యావై జగన్మోహిని - పద్యం - ఎస్.పి. బాలు
05. శుభలేఖ రాసినట్టే కన్నుకొట్టె అక్కగారు నెలవంక - చిత్ర,మినిమిని
06. సంసారం సంతానం సతి కోరేది సౌభాగ్యం - చిత్ర,మినిమిని,ఎస్.పి. బాలు బృందం


No comments:

Post a Comment