Monday, August 17, 2015

గడసరి అత్త సొగసరి కోడలు - 1981



( విడుదల తేది: 20.06.1981 శనివారం )
రాధాకృష్ణ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,శ్రీదేవి,భానుమతి,నాగభూషణం,హరనాథ్,నూతన్ ప్రసాద్,రమాప్రభ,రాజబాబు

01. అబ్బబ్బబ్బబ్బబ్బ దబ్బాపండు పిల్ల దబ్బాపండు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
02. కరి మబ్బుల్లో మెరుపలకి కనురెప్పల్లో చూపులకి - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. చందమావ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి ఆకసాన - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
04. తళాంగు తకధిమి నీ అందం లఫంగి పూల మకరందం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
05. రాధాకృష్ణ కృపా పూరం రాధా కృష్ణ కళాలయం ( పద్యం ) - ఎస్.పి. బాలు
06. శ్రీ గౌరీ వాఘీశ్వరి శ్రీకార సాకార శృంగార  లహరి - పి. భానుమతి - రచన: వేటూరి


No comments:

Post a Comment