Sunday, August 2, 2015

అల్లుడు కోసం - 1987


( విడుదల తేది:  11.09. 1987  శుక్రవారం )
రఘునాథ్ కళా చిత్రా వారి
దర్శకత్వం: ఎం.ఎస్. కోటారెడ్డి
సంగీతం: సత్యం
తారాగణం: చంద్రమోహన్, కల్పన,సత్యనారయణ,నూతన్ ప్రసాద్,రావి కొండలరావు,సిల్క్ స్మిత

01. ఏకాంత వేళలో ఎందుకింత మౌనం ప్రణయ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. ఒక చుక్కేలేసుకుంటే చుక్కలందుతుందిరోయి ఆహ ఆహా - ఎస్. జానకి - రచన: డా. సినారె
03. ఒకటే ఆరాటం చెబితే చెలగాటం ఎదలో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత - శోభారాజు - అన్నమాచార్య కీర్తన


No comments:

Post a Comment