Sunday, September 27, 2015

ఆత్మబంధువులు - 1987


( విడుదల తేది: 01.10.1987 గురువారం )
శ్రీ తారకప్రభూ ఫిలింస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: చంద్రశేఖర్
తారాగణం: అక్కినేని,జయసుధ,దాసరి నారాయణరావు,సుధాకర్,రాధిక,ప్రభ,మురళీమోహన్

01. అందాల పోటీకి రమ్మంటే బొంబాయి వెళ్ళాను ఒకసారి - పి. సుశీల
02. జీవితం చక్కని లోగిలి నవ్వుల ఏడ్పుల కౌగిలి - ఎస్.పి. బాలు కోరస్
03. నీ కన్నుల నీడలలో మన కాపురమే ఉంటె - పి. సుశీల, కె.జె. ఏసుదాస్

                       ఈ చిత్రంలోని ఇతర పాటలు, వివరాలు అందుబాటులో లేవు


No comments:

Post a Comment