Sunday, October 4, 2015

ఆవేశం -1994


( విడుదల తేది: 06.10.1994 గురువారం )
రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
తారాగణం: డా. రాజశేఖర్ ,నగ్మ,మధుబాల,రామిరెడ్డి,లలితా కుమారి,సంద్యశ్రీ 

01. అమ్మో వాన అయ్యబాబోయి వాన - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. ముద్దోయమ్మో ముద్దు తొలి ముద్దోయమ్మో - ఎస్.పి. బాలు, చిత్ర  బృందం - రచన: వేటూరి
03. లాలించే తల్లి కాదు పోమ్మందా దీవించే - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల
04. లవ్వు లవ్వు లవ్వు లవ్వుగంట కొట్టె  గుండె తాళము - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: వేటూరి
05. నిన్నేమడగను ఎట్టా అడగను ఒక సారి - ఎస్.పి. బాలు, చిత్ర  కోరస్ - రచన: భువనచంద్ర


No comments:

Post a Comment