Tuesday, April 27, 2021

రామ రాజ్యంలో భీమరాజు - 1983

 



( విడుదల తేది: 28.07.1983 గురువారం )
శ్రీ రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: కృష్ణ,శ్రీదేవి,సత్యనారాయణ, రావు గోపాలరావు,నిర్మల,వేలు,సంగీత..

01. ఏనాడో నీకు నాకు రాసిపెట్టాడు ఈనాడే నిన్ను నన్ను - ఎస్.పి. బాలు,పి. సుశీల
02. కధ చెబుతాను ఊకొడతారా ఉల్లిక్కి పడతారా - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం
03. కాబోయే శ్రీమతి రాబోయే మోగుడెవరే ఎట్టాగుంటాడే - ఎస్.పి. శైలజ,పి. సుశీల
04. చూపుతోనే చూడకుండా గుచ్చినోడా నవ్వగానే - పి. సుశీల, ఎస్.పి. బాలు
05. తటపట తటపట తడిసిన కోక తడి పొడి తాళం తెలిసిన - ఎస్.పి. బాలు,పి. సుశీల
06. పులుపు పులుపు పులుపోయమ్మా దానిమ్మచెక్క - ఎస్.పి. బాలు,పి. సుశీల


No comments:

Post a Comment