Tuesday, April 27, 2021

రాగమాలిక - 1983 ( డబ్బింగ్ )


(విడుదల తేది: 12.03.1983 శనివారం)
7 స్టార్  ఫిలింస్ వారి
దర్శకత్వం: భారతీరాజా
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వేటూరి
తారాగణం: కన్నన్,రాధ,రమణ మూర్తి,గౌడమణి,జానక రాజ్,షరీఫ్.....

01. అమ్మా జనని వెలిగే జ్యోతి నా సంగీతం నీ గీతమే - ఎస్.పి. బాలు
02. కోయిలా కోయిలా నా విరహాలు వినరాదా - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
03. తల్లి సరస్వతి గుండె ఝల్లు మనె వచ్చే ఆడే కాలమిది - ఎస్.పి. బాలు
04. నదికి అందం పూవనం అలల గీతం చామరం - ఎస్. జానకి,ఎస్.పి. బాలు బృందం
05. నా నాదమా రావా అంగీక రాగమల్లి నాట్యమల్లి - ఎస్.పి. బాలు
06. నాదం నీ జీవనం నీ రాగాలాపనం - ఎస్. జానకి
07. పూజ కొరకై విరిసే పూలను కూల్చనేల భువిలో - ఎస్.పి. బాలు
08. పూవై పుట్టి పూజే చేసి పోయె రాలిపోవడం - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment