Tuesday, June 22, 2021

ఉగ్రరూపం - 1984

 


( విడుదల తేది: 30.08.1984 గురువారం)
జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎం. రోసి రాజు
సంగీతం: సత్యం
తారాగణం: రామకృష్ణ,శారద,శివ కృష్ణ,విజ్జి,మాడా,ప్రభాకర రెడ్డి,టెలిఫోన్ సత్యనారాయణ...

01. ఈడు జోడు చూసుకో వలిచేరా నిన్ను దొంగా - ఎస్. జానకి - రచన: వేటూరి
02. కలసిఉంటే ఎంత సుఖం అనుకుంటే అంత సుఖం - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
03. జయజయ శాంకర జయ సుగుణాకరి ( దండకం బిట్ ) - పి. సుశీల (సంప్రదాయం)
04. నీ కన్నులలో వెలిగింది ఆ కైలాసం నీ నవ్వులలో దొరికింది - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. మంగళ రూపం మనోహర రూపం నా ముందర - ఎస్. జానకి,ఎస్.పి. బాలు- రచన: డా. సినారె
06. శ్రీచక్ర సింహాసిని పరిపాలించు శ్రీ రాజరాజేశ్వరీ - పి. సుశీల- రచన: డి. రామారావు


No comments:

Post a Comment