Sunday, January 29, 2012

గాంధారి గర్వభంగం - 1959 (డబ్బింగ్)


( విడుదల తేది: 25.06.1959 - గురువారం )
ప్రభాత్ వారి 
దర్శకత్వం: రాజా ఠాగూర్
సంగీతం: పామర్తి మరియు సుధీర్ ఫడ్కే
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: సులోచన, అనంతకుమార్, విశ్వాస్ కుంతే,రత్నమాల,నానా ఫలిస్కర్, 
మాస్టర్ విజయ దుగ్గల్

01. ఆయేనే అరుణోదయ వేళ వేదమంత్ర - ఆర్. బాలసరస్వతి దేవి
02. గారడీ నయనమేలందు నయనముల గారడి చూడు - కె. రాణి బృందం
03. దయరాదేల జయ గోపాల్ తెలియగ మాతా హృదయబాధ - వైదేహి
04. పదునాలుగు లోకముల ఎదురేలేదే.. మనుష్యుడిల - ఘంటసాల బృందం
05. పదునాలుగు లోకముల ఎదురేలేదే.. మనుష్యుడిల ( బిట్ 1 ) - ఘంటసాల బృందం
06. పదునాలుగు లోకముల ఎదురేలేదే.. మనుష్యుడిల ( బిట్ 2 ) - ఘంటసాల బృందం
07. ముక్తిని చూపించుము శక్తిని దీపించుము .. జై ఆర్యదేవతా - ఘంటసాల బృందం
08. రావయ్యా ఐరావత గజరాజా కావించినామయ్యా నేడే నీ పూజ - వైదేహి బృందం
09. వచ్చింది శ్రావణమాసం తెచ్చింది సంతోషం - వైదేహి,సరోజిని,హైమావతి,కోమల బృందం
10. హే పరమేశా నే కోరితినయ్యా కొడుకులపై మనసాయె - ఆర్. బాలసరస్వతి దేవి



No comments:

Post a Comment