Thursday, April 5, 2012

పరోపకారం - 1953


( విడుదల తేది: 18.06.1953 గురువారం )
ఘంటసాల నిర్మించిన తొలి చిత్రం
శోభా వారి 
దర్శకత్వం: కమల్ ఘోష్ 
సంగీతం: ఘంటసాల 
గీత రచన: ఆరుద్ర 
తారాగణం: ముక్కామల,సావిత్రి, జి. వరలక్ష్మి,రామశర్మ,సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, రేలంగి 

01. జోడెడ్ల నడమ జోరైన రగడ రేతిరి రేగిందొయి నడి రేతిరి రేగిందొయి - ఘంటసాల 
02. వలపుల కధ ఇది తొలి మలుపు తొలిసారి తెలిపేరు తొలకరి - ఘంటసాల 
03. హృదయమా సాగిపొమ్మా భావ వేగాన సాగిపొమ్మ హృదయమా - ఘంటసాల 
04. తీయని ఈ కాపురమే దివ్యసీమ విరితేనలూరు ఈ సీమయే - ఘంటసాల
05. నరజన్మ అత్యున్నతమురా నీవు పరమార్ధ మార్గాన - మాధవపెద్ది,ఎ.పి. కోమల
                           
                               - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. కనులు కాయలు కాచినా చెలుని చూడగ నోచునా - పి.లీల
02. కలిగినదేదో తెలియని కోరిక పెదవి తనకు తానే పాడె - పి.లీల
03. దయగల దైవము నీవే కరుణా మయమగు దైవము నీవ - పి.లీల
04. నిరుపేదల లోకము ఇంతేనోయి వెనుకాడకుమోయి - ఎ.పి. కోమల
05. సబ్బు చేయవలెరా నరుడా డబ్బు చేయవలెరా - పిఠాపురం
06. హృదయము వూగిసలాడి ప్రతి వదనము - ఘంటసాల,ఎ.ఎం. రాజా,పి. లీల,ఎ.పి. కోమల

పరాజయం పొందిన ఈ చిత్రం గురించి ' పరులకు ఉపకారం చేయటం కోసమే పరోపకారం 
తీసాను ' అమర గాయకుడు ఘంటసాల అనేవారు.

(తీయని ఈ కాపురమే దివ్యసీమ పాటను అందించిన వారు శ్రీ రమేష్ పంచకర్ల, వారికి నా కృతజ్ఞతలు.)  



No comments:

Post a Comment