Thursday, April 5, 2012

పతిభక్తి - 1958 (డబ్బింగ్)


( విడుదల తేది: 09.10.1958 - గురువారం )
దుర్గా ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎ. భీంసింగ్
సంగీతం: టి. చలపతిరావు
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: శివాజీగణేశన్, సావిత్రి, మాలతి, జెమినీ గణేశన్, నాగయ్య,తంగవేలు,బాలయ్య,చంద్రబాబు

01. అంబికయే తల్లి మరియమ్మ కోరి నమ్మితమే మారియమ్మ - పిఠాపురం,పి.సుశీల బృందం
02. ఈ నీతులు పలికే పెద్దలను ఒక కన్నంటి కనవోయి - ఘంటసాల, పిఠాపురం బృందం
03. చిని చిని కన్నుల చెలువగు వెన్నెల చిందెడు మదన - పి.సుశీల
04. చెడిపోవు మనుజులకే కనికారమే లేదే ఇలలోన - పి.సుశీల
05. తమాషా రాక్ రాక్ రాక్...వన్నెలాడి ఆటలాడి - పిఠాపురం, జిక్కి బృందం
06. రాక్ రాక్ రాక్ రాక్ అండ్ రోల్ షేక్ షేక్ షేక్ అండ్ రోల్ - చంద్రబాబు, వి. ఎన్. సుందరం
07. వీడులేని గూడులేని దాసరి నీడలేకయే చరించు దిమ్మరి - ఘంటసాల
08. వీడులేని గూడులేని చిన్నది నీడలేకయే చరించు - మాధవపెద్ది బృందం

                                - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. కొసరి కొసరి నాతో సరసములాడకు కృష్ణా - చంద్రబాబు




No comments:

Post a Comment