Tuesday, April 24, 2012

శ్రీరామ భక్త హనుమాన్ - 1958 (డబ్బింగ్)


( విడుదల తేది: 21.03.1958 శుక్రవారం )
బసంత్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బాబూ భాయ్ మిస్త్రి
సంగీతం: విజయభాస్కర్
గీత రచన: శ్రీశ్రీ 
తారాగణం: మహీపాల్,ఎస్.ఎస్.త్రిపాఠి, అనితా గుహ,బి. ఎం. వ్యాస్
గాయినీ గాయకులు: ఘంటసాల, ఎ. ఎం. రాజా,పి.బి. శ్రీనివాస్,పి.లీల,జిక్కి,
ఎస్. జానకి, పి.సుశీల

01. ఊహ కలిగేనే ఊహ కలిగే సంతోషమలరగా పాడగా - ఎస్. జానకి
02. పూజా తపముల మరి నేనెరుగ మరి నే నెరుగను హారతి - పి. లీల
03. ప్రియా ప్రియా ప్రియా ఉప్పొంగిన ప్రేమంతా మదిలో ప్రియునికై - పి. సుశీల
04. ప్రియా రామునలా చూసి ఎరుగరే మరి కని - పి. సుశీల, ఎ.ఎం. రాజా
05. మది తలచెదనే కోరి కొలిచెదనే మధు మధురము కాదా - ఘంటసాల 
06 .మహిలో ఎపుడూ చూడ రాముని మహిమ అపురూపం - ఘంటసాల బృందం 
07. లేవయ్యా లేవయ్యా లేరయ్య నీసాటి వీరాంజనేయా - పి.బి. శ్రీనివాస్ బృందం
08. సంసార జలధీ దాటించగలదీ రెండక్షరముల నామమే - ఘంటసాల బృందం 

                         - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఆదియు తానే అంతము తానే శ్రీరాముడే అణువణువు నందు - ఘంటసాల 
02. కుమారీ రంజనా ఓ కుమారీ రంజనా మంచి పాటలే పాడెద -
03. భువన వీధుల తేలి తేలి చల్లని గాలులు వీచే -
04. రామ రామ రామ జయ జయ రామా రాం రాం రామ్ రామ్ -
05. సీతా, హే సీతారాం శ్రీరామ్ ప్రియరాము నెలా చూతున్ -



No comments:

Post a Comment