Saturday, March 31, 2012

నాయిల్లు 1953


( విడుదల తేది:  09.01.1953 - శుక్రవారం )
అవర్ ఇండియా వారి
దర్శకత్వం: చిత్తూరు వి. నాగయ్య
సంగీతం: చిత్తూరు వి. నాగయ్య మరియు అద్దేపల్లి రామారావు
తారాగణం: నాగయ్య, బి.జయమ్మ,రాజకుమారి,లింగమూర్తి,వేదవతి,గిరిజ

01. అదిగదిగో గగనసీమ అందమైన చందమామా - ఆర్.బాలసరస్వతీ దేవి, జిక్కి - రచన: దేవులపల్లి
02. అదిగదిగో గగనసీమ అందమైన - ఎం. ఎల్. వసంతకుమారి, టి. ఎ. మోతి - రచన: దేవులపల్లి
03. గొబ్బిళ్ళో గొబ్భిళ్ళో వచ్చేనమ్మా సంక్రాంతి పచ్చని వాకిట - ఎన్. ఎల్. గానసరస్వతి బృందం
04. రారా మాయింటి దాక రామ రారా మాయింటిదాక - ఎం. ఎల్. వసంతకుమారి - త్యాగరాజకృతి
05. రావమ్మా రావమ్మా మా రతనాల బొమ్మ - ఎన్. ఎల్. గానసరస్వతి,లలిత బృందం
06. విన్నారా జనులార వీనులార శ్రీరామ కధ - ఆర్.బాలసరస్వతీ దేవి, జిక్కి

                    - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -


01. ఏమని బాసలాడేవే ఏమని ఊసులాడేవె ఆమని మామిడి -
02. ఔరా కాలమహిమ తెలియగ నీ తరమా ఔరా -
03. కారుచీకటి మూసిందోయి పున్నమ వెన్నెల పూసిందోయి -
04. గతిలేని బ్రతుకాయేనా కడకంతా ఇటులాయేనా -
05. నమస్తే మాతా నమస్తే మాతా నమస్తే గురుదేవా నమస్తే -
06. పుష్పపరి పుష్పపరి పుష్పఝరి పుష్పొంకి  (హిందీ పాట ) -
07. పొమ్ము బయలుదేరి ఇక పొమ్ము బయలుదేరి -
08. బంగారు పండేటి మాభారతదేశాన భాగ్యాలు కలగాలి -
09. మై హస్తీ గాతీ ఆయీ మస్త్ జవానీ ఆయీ ఆయీ ( హిందీ పాట ) -



No comments:

Post a Comment