Friday, July 9, 2021

అన్నా చెల్లెలు - 1960


( విడుదల తేది: 10.06.1960 శుక్రవారం )
మోడరన్ ధియేటర్స్ వారి
దర్శకత్వం: బి. విఠలాచార్య
సంగీతం: రాజన్ - నాగేంద్ర
గీత రచన: జి. కృష్ణమూర్తి
తారాగణం: రమణమూర్తి, దేవిక, రాజనాల,అల్లు రామలింగయ్య,మీనాకుమారి, మిక్కిలినేని 

01. ఇంతేనా బ్రతుకింతేనా అంతేకానని పెను చింతేనా - పి.సుశీల
02. ఓ యువతీ నీవెవతవే నాటి యవ్వనవతి దివి వదలి  (పద్యం) - పిఠాపురం
03. కొక్కొరకో కో యటంచు ఎలుగెత్తిన ఆ తోలికోడి కూత ( పద్యం ) - పిఠాపురం
04. కొట్టిన చెయ్యే కోరు కోరిన చెయ్యే కొట్టు పేదల బ్రతుకే - మాధవపెద్ది, పి. సుశీల
05. గంగిరెడ్ల గంగన్నా నీ గొడ్డు గోతిలో పడ్డదిరా తీగమల్లె  - పి.బి. శ్రీనివాస్
06. చిన్నిపాపా నన్ను కన్నపాప అన్నమాట విన్నావా చక్కని పాపా - పి.సుశీల
07. జలములో తేలేటి కలువలు కమలాలు వెలది వదనాలు (పద్యం) - పిఠాపురం
08. దబ్బరసం బలే నార దబ్బరసం ఒకే దెబ్బతోనే - ఎస్. జానకి, మాధవపెద్ది
09. పంట నీటి గుంట కాడ పాలపిట్ట పరిగి పట్ట - పి.బి. శ్రీనివాస్ బృందం
10. బండి నడిపించి శాయమే లేకుండాలి బ్రతుకు  - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్
11. మాటడవేలరా రాజ మోమాటమేలరా మరులు మీరి  - పి.సుశీల
12. యిల్లాలి మెడలోని మాంగళ్యమందే యిలలోని (పద్యం) - మాధవపెద్ది
13. సనచీర కట్టింది సనజాజులు పెట్టింది - పి.సుశీల, మాధవపెద్ది బృందం

పాటల ప్రదాత  శ్రీ శ్యామ్ నారాయణ, హైదరాబాదు
  వారికి ధన్యవాదాలు



No comments:

Post a Comment