Saturday, February 18, 2012

చీమలదండు - 1995


( విడుదల తేది:  26.05.1995 - శుక్రవారం )
స్నేహచిత్ర పిక్చర్స్ వారి 
దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి 
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
తారాగణం: ఆర్. నారాయణమూర్తి 

01. ఒరె ఒరె ఒరె ఎంకన్న ఇంక లేవరొ ఈ దోపిడి దొంగల - వందేమాతరం శ్రీనివాస్ బృందం
02. ఎర్ర జండ ఎర్ర జండ ఎన్నియలో ఎర్ర ఎర్రని - వందేమాతరం శ్రీనివాస్ బృందం
03. కోడికూత కూయగానే సద్దిమూట..రేలా రేల రేలారె - వందేమాతరం శ్రీనివాస్ బృందం
04. కోడి కూయకముందే ఊరు లేవకముందే - ఎస్.పి. శైలజ
05. తెలంగాణ గట్టుమీద చందమామయ్యో - వందేమాతరం శ్రీనివాస్ బృందం
06. బత్కులేమొ ఎండిపాయె మొండి మాను బతుకులాయె - వందేమాతరం శ్రీనివాస్ బృందం
07. మా కంపినికె జీతాలు పెరిగినై ఓ విన్నావా - ఎస్.పి. శైలజ బృందం
08. యంత్రమెట్ల నడుస్తు ఉందటే - వందేమాతరం శ్రీనివాస్ బృందం



No comments:

Post a Comment