Sunday, July 7, 2013

కె.డి. నెం. 1 - 1978


( విడుదల తేది:  22.12.1978 శుక్రవారం )
జె.వి. ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: కె.వి. మహాదేవన్ 
తారాగణం: ఎన్.టి. రామారావు,జయసుధ,జగ్గయ్య,అంజలీదేవి,త్యాగరాజు, జయమాలిని

01. ఆకలుండాదా దప్పికుండదా  పక్క కుదరదా - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
02. నేనే నెంబర్ ఒన్ కేడిలను కనిపట్టే రౌడీ నెంబర్ ఒన్ - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
03. పూనిందిరో పోలేరమ్మా ఆడిందిరో అంకాళమ్మ దమ్ముంటే - ఎస్. జానకి - రచన: ఆత్రేయ
04. మళ్ళి మళ్ళి మళ్ళి అంది కోడెవయసు పెళ్లి పెళ్లి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
05. మేరకీది మల్లిని మద్రాసు లల్లిని - పి. సుశీల, ఎస్.పి. బాలు, జి. ఆనంద్ - రచన: ఆత్రేయ
06. స రి గ మ ప ద ని స అందిస్తా అమృతం కొట్టు గురు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి


No comments:

Post a Comment