Monday, May 4, 2015

రచయిత్రి - 1980


( సెన్సార్ తేది: 29.02.1980 శుక్రవారం)
భరణీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. భానుమతి
సంగీతం: పి. భానుమతి
తారాగణం: పి. భానుమతి,రాజీ,సాత్యకళ,శరత్ బాబు,అల్లు రామలింగయ్య,రమాప్రభ

01. తీయని కల మేఘాలలోన తేలిపోయాను అది తలచి - ఎస్. జానకి,ఎస్.పి. బాలు  - రచన: గోపి
02. నీవే లేనే ఈ జీవితమే కలయై కరిగెనులే నాలో కలతయై - ఎస్.పి. బాలు - రచన: గోపి
03. మంచుజల్లు పడి మెరిసే మల్లికవే మంచు చినుకు మదిని - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. విన్నపాలు వినవలె వింతవింతలు పన్నగపు దోమతెర - పి. భానుమతి - అన్నమాచార్య కీర్తన
05. సన్నజాజి తీవెలోయి సంపంగి పూవులోయి - పి. భానుమతి - రచన: మల్లాది

                                      పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment