Friday, July 24, 2015

అడవిలో అన్న - 1997


( విడుదల తేది:  10.01. 1997  శుక్రవారం )
శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. గోపాల్
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
తారాగణం: మోహన్ బాబు,రోజా,బ్రహ్మానందం,తనికెళ్ళ భరణి,రామిరెడ్డి

01. అద్దాల మేడకు ఆకుల గుడిసెకు - కె.జె. ఏసుదాస్, సుజాత - రచన: సుద్దాల అశోక్ తేజ
02. ఇది తిరగబడ్డ తెలంగాణము ఇది రగులు - వందేమాతరం శ్రీనివాస్ కోరస్ - రచన: గూడ అంజయ్య
03. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి - వందేమాతరం శ్రీనివాస్, ఎస్. జానకి బృందం
04. దున్నేటోనిదే భూమిరా నడుమ - వందేమాతరం శ్రీనివాస్ బృందం - రచన: గూడ అంజయ్య
05. బాంచన్ కాల్మోక్తనని కాలమింక  - వందేమాతరం శ్రీనివాస్ బృందం - రచన: గూడ అంజయ్య
06. బారెడు తుపాకి పట్టి నువ్ భౌ భో  - వందేమాతరం శ్రీనివాస్ బృందం - రచన: సుద్దాల అశోక్ తేజ
07. మాతర్ననమామి కమలే కమలాయ ( పద్యం ) - ఎస్.పి. బాలు
08. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా  - వందేమాతరం శ్రీనివాస్,ఎస్. జానకి - రచన: జయరాజ్
09. వెళ్లిపోయావా అమ్మా నన్ను విడిచిపోయావా ( బిట్ ) - వందేమాతరం శ్రీనివాస్ - రచన: జయరాజ్
10. సమ్మక్క సారక్క జాతర - ఎస్. జానకి, వందేమాతరం శ్రీనివాస్ బృందం - రచన: జలదంకి శంకర్


No comments:

Post a Comment