Wednesday, February 22, 2017

అల్లరి మొగుడు - 1992


( విడుదల తేది: 14.02.1992 శుక్రవారం )
ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్  వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
తారాగణం: మోహన్ బాబు, రమ్యకృష్ణ,మీనా,బ్రహ్మానందం,సత్యనారాయణ

01. అదిగో అల్లదిగో శ్రీహరి వాసము పదివేల పడగల  (బిట్ )- ఎస్.పి. బాలు - అన్నమాచార్య కీర్తన
02. అబ్బా నన్ను గన్న అమ్మ బాబు గుర్తొచ్చారు - చిత్ర, ఎస్.పి. బాలు కోరస్ - రచన: భువనచంద్ర
03. నాపాట పంచామృతం నా గానాన గీర్వాణి నాదాలు - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల
04. నీలిమబ్బు నురుగులలో కాలుజారి పడ్డవేళ - చిత్ర,ఎస్.పి. బాలు- రచన: ఎం.ఎం. కీరవాణి
05. భం చిక్ భం భంచిన్ని పాప ఒంటికి యోగా మంచిది - చిత్ర బృందం - రచన: సిరివెన్నెల
06. ముద్దిమంది ఓ చామంతి మనసిమ్మంది ఓ పూబంతి - చిత్ర,ఎస్.పి. బాలు -  రచన: సిరివెన్నెల
07. రేపల్లె మళ్ళి మురళి విన్నది ఆ పల్లెకళే పలుకుతున్నది - చిత్ర,ఎస్.పి. బాలు బృందం



No comments:

Post a Comment