Wednesday, February 22, 2017

అల్లరి అల్లుడు - 1993


(విడుదల తేది: 06.10.1993 బుధవారం)
కామాక్షి ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: నాగార్జున,నగ్మ,మీనా,వాణిశ్రీ,కోటా శ్రీనివాస రావు, రావు గోపాలరావు,బ్రహ్మానందం

01. ఒక్కసారే  వన్స్ మోరే ఒప్పుకోవే సరే సరే - ఎస్.పి. బాలు, చిత్ర
02. కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే - ఎస్.పి. బాలు, చిత్ర
03. చలో నా చక్కరకేళి చేరుకో రాత్రి తెనాలి - ఎస్.పి. బాలు, చిత్ర
04. తొడ తొక్కిడి తోటలోన బుడ బుక్కల గాలివాన - ఎస్.పి. బాలు, చిత్ర బృందం
05. నమోస్తుతే కామాక్షి కాంచీపుర వాసిని ( పద్యం ) - రమణ
06. నిన్ను రోడ్డుమీద చూసినది లగాయిత్తు - - ఎస్.పి. బాలు, చిత్ర కోరస్
07. మచిలీపట్నం మాయాబజార్ మాట్నీ కొస్తే మాటేసా - ఎస్.పి. బాలు, చిత్ర బృందం
08. రైక చూస్తే రాజమండ్రి పైట చూస్తె పాలకొల్లు- ఎస్.పి. బాలు, చిత్ర కోరస్



No comments:

Post a Comment