Wednesday, February 15, 2017

అల్లుడి పోరు అమ్మాయి జోరు - 1994


( విడుదల తేది: 17.02.1994  గురువారం )
శివసాయి ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎ.పి. చంద్ర
సంగీతం: రాజ్-కోటి
గీత రచన: జొన్నవిత్తుల మరియు ఎల్లా ప్రగడ
తారాగణం: సుమన్,వనిత,బ్రహ్మానందం,శివాజీరాజా,సత్యనారాయణ

01. ఐసలకిడి గుంతలకిడి జమ్మలకిడి లమ్మలకిడి అబ్బాయో - చిత్ర, ఎస్.పి. బాలు
02. కోనసీమా కోయిలమ్మా నీదేనమ్మా నా ప్రేమ - ఎస్.పి. బాలు, చిత్ర
03. పెళ్ళికి మేళం డమాల్ డమాల్ నచ్చిన ముగ్గు డింకి - ఎస్.పి. శైలజ బృందం
04. చుక్కల తోట చక్కని పాట ప్రేమా నాప్రేమ రక్కసి బుద్ది పక్కన పెట్టు - ఎస్.పి. బాలు
05. వానా వాన రావమ్మా చలి గిలి తేవమ్మా - ఎస్.పి. బాలు, చిత్ర



No comments:

Post a Comment