Thursday, February 16, 2017

అమ్మ నా కోడలా - 1995


( విడుదల తేది: 14.12.1995 గురువారం )
తిరుమల సినీ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: సాగర్
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీత రచన: సిరివెన్నెల
తారాగణం: వినోద్ కుమార్, సౌందర్య,ఆలీ,వాణిశ్రీ,చంద్రమోహన్

01. ఊగుతున్నదే తూనీగ లే నీ నడుము ఈదుతున్నది - ఎస్.పి. బాలు, సింధు
02. ఓసి పిల్లదానా మల్లె తోటకాడ నీకు మంచమేసి ఉంచినాను - ఎస్.పి. బాలు, చిత్ర
03. కూ కుక్కుకుక్కు కూ కోకిలమ్మ పాడింది కూ కూ - చిత్ర బృందం
04. గోరంత దీపం కొండంత వెలుగు ఈ గోపాల కృష్ణమ్మా - స్వర్ణలత,ఎస్.పి. బాలు బృందం
05. ఝాం చకనక ఝాం ఝాం చక నక - ఎస్.పి. బాలు,చిత్ర బృందం
06. యే న్యాయస్థానం తేల్చాలి ఏ ధర్మశాస్త్రం చెప్పాలి - కె.జె. యేసుదాసు కోరస్


No comments:

Post a Comment