Friday, March 31, 2017

అభిషేకం - 1989


( విడుదల తేది: 19.05.1989 శుక్రవారం )
హిమగాయిత్రి క్రియేషన్స్ వారి
దర్శకత్వం: రాబర్ట్ - రాజశేఖర్
సంగీతం: ఎస్.ఎ. రాజకుమార్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: ప్రభు,రాంకీ,మయూరి సుధ

01. అల్లరి సిరిమల్లి కులుకులు వెదజల్లి దిక్కులన్నిఊరించేవే - మనో
02. ఈ సందెవేళ రాగనుబంధం చిలికింది తెనేయలే - ఎస్.పి. బాలు,చిత్ర
03. ఊహలకు రెక్కలు వచ్చేనే ఊసులకు మాటలు వచ్చేనే - చిత్ర,మనో
04. ఏందీరా నాకీగతి లేనేలేదు ప్రేమన్నది చెంతచేరి మాటలాడే - ఎస్.పి. బాలు,ఎం. రమేష్
05. కన్నీరొలికే మేఘం నాకధ రేగెను వింత వెతలే - ఎస్.పి. బాలు
06. కాలేజీ టెస్ట్ అంటే బోర్ కొట్టేనే మనసు టీనేజి పిల్లంటే చిందులేసేనే - మనో
07. నాదేవి పాడుకోని ఈ గీతం నీ రాగం ప్రేమవలపుల శ్రీ రాగం - ఎస్.పి. బాలు
08. వచ్చెనే వచ్చెనే వయారాలు విచ్చెనే అందాల రోజా - మనో,ఎస్.పి. శైలజ బృందం
09. విరబూసే మల్లెపూలే ఊసులాడే జోలపాడే వేయి ఊహల  - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment