Thursday, March 9, 2017

అగ్నిప్రవేశం - 1990


( విడుదల తేది: 19.04.1990 గురువారం )
ప్రమోద ఆర్ట్ ఫిలింస్ వారి
దర్శకత్వం:యండమూరి వీరేంద్రనాథ్
సంగీతం: ఎన్. సుదీర్ కుమార్
గీత రచన: వేటూరి
తారాగణం: రమ్యకృష్ణ,యమునా,సుధాకర్,భార్గవి,ధర్మహంస

01. ఇది సూర్యుడు చూడని సంబర శిల్పం ఇది చుక్కలు - ఎస్.పి. బాలు
02. ఇవి మా కాముని ఘన దీక్షలులే ఇవి మా ఇంద్రియ - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
03. నా ఊహలో హలో అనెనే చెలో అనెనే ఎవరో లీలగా - ఎస్. జానకి
04. లేరా మదన జనకా ఇక రారా  - ఎస్. జానకి కోరస్
05. వరించాను నిను మనసా వాచా ఖర్మణా ఖర్మ కల్యాణి - ఎస్.పి. బాలు, చిత్ర బృందం



No comments:

Post a Comment