Friday, May 5, 2017

ఇకనైనామారండి - 1983


( విడుదల తేది: 07.05.1983 శనివారం )
ఈశ్వరి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: గంగాధర్
సంగీతం: సత్యం
తారాగణం: మురళీ మోహన్,జ్యోతి,అత్తిలి లక్ష్మీ,గుమ్మడి,అల్లు రామలింగయ్య,రాళ్ళపల్లి...

01. అభయం అడగండి శ్రీరఘు రాముని సీతా రాముని - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆత్రేయ
02. అవ్వే కావాలో బువ్వే కావాలో అవ్వా బువ్వా గూడు - పి. సుశీల,ఎం. రమేష్ - రచన: వేటూరి
03. ఇన్నాళ్ళకు మెరిసింది అరుంధతి ఈనాడే కలిసింది - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. మరుజన్మన్నది తప్పనిదైతే  ఈ నరజన్మ వలదయ్యా - పి. సుశీల - రచన: ఆత్రేయ
05. హరినామల కోమల బారలుగా రణ - ఎం. రమేష్,పి. సుశీల

( ఘంటసాల గానం చేసిన  "కర్మణ్యెధికారస్యె మాఫలెశు" భగవద్గీత లోని శ్లోకాన్ని ఈ చిత్రంలో నేపద్యంలో వినబడుతుంది )



No comments:

Post a Comment