Saturday, May 13, 2017

ఇది కాదు ముగింపు - 1983


( విడుదల తేది: 18.02.1983 శుక్రవారం )
యురేకా సినీ ఎంటర్ ప్రైజస్ వారి
దర్శకత్వం: వేజెళ్ళ సత్యనారాయణ
సంగీతం: శివాజీ రాజా
తారాగణం:  సత్యనారాయణ.నూతన్ ప్రసాద్,శివకృష్ణ,రాజేంద్రప్రసాద్,జ్యోతి,గీత...

01. అందాల బొమ్మకు కళ్యాణమంట ముస్తాబు - పి. సుశీల, జి. ఆనంద్  బృందం - రచన: పరుచూరి గోపాలక్రిష్ణ
02. పైసా పైసా చెయ్యరా జల్సా... డబ్బుంటేనే లోకము - వాణి జయరాం బృందం - రచన: కోపెల్ల శివరాం
03. రంగ రంగ కృష్ణ కృష్ణ - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం - రచన: కోపెల్ల శివరాం
04. విశాల భారత స్వప్నాలన్నీ విప్లవ జ్యోతుల - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. నేలుట్ల

           - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. తూరుపు కొండన - వాణి జయరాం, జి. ఆనంద్ బృందం - రచన: డా. నేలుట్ల



No comments:

Post a Comment