Sunday, May 14, 2017

ఇన్స్పెక్టర్ రుద్ర - 1990


( విడుదల తేది: 12.01.1990 శుక్రవారం )
కె.ఎస్.ఆర్. దాస్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: అమర్ మొహిలి
గీత రచన: వేటూరి
తారాగణం: కృష్ణ,యమున.

01. కవ్వించే కార్తీకం నవ్వించే వైశాఖం ప్రేమించమన్నది - ఎస్.పి. బాలు,చిత్ర
02. చిక్ చాంగ్ చిక్ చాంగ్ చిన్నవాడా లైట్ కొట్టి వెళ్ళవా - చిత్ర,ఎస్.పి. బాలు
03. చెల్లి నువ్వు మా ఇంటి ప్రేమ జాబిలి ఎందుకమ్మా కన్నీరు- ఎస్.పి. బాలు, మంజుల గురు కోరస్
04. తీగ ప్రేమించకు ఇక చాలించు మరి శ్రుతి మించకు- చిత్ర, ఎస్.పి. బాలు
05. నా ఏజి బ్రీజ్ రోజీ నా ఏజి చూసి క్రేజీ - చిత్ర,ఎస్.పి. బాలు బృందం
06. నాటు కొట్టి వచ్చాక నా నడకే కూచిపూడిలే - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment